Post Number: 6526 Registered: 03-2004 Posted From: 76.122.132.110
Rating: N/A Votes: 0
Posted on Sunday, October 06, 2013 - 12:12 am:
మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండుగా విడిపోయింది. ఒకటి ఢిల్లీ కాంగ్రెస్ అంటే జగన్తో అవగాహన కుదుర్చుకున్న అధిష్ఠానంకాగా, రెండవది అంతర్ధానం కాబోతున్న రాష్ట్ర కాంగ్రెస్!