Post Number: 6524 Registered: 03-2004 Posted From: 76.122.132.110
Rating: N/A Votes: 0
Posted on Sunday, October 06, 2013 - 12:10 am:
తనను కలిసిన ఒక ఎంపీ వద్ద "ఏంటి మీరంతా కొత్త పార్టీ పెట్టుకుంటున్నారట కదా? అయినా మీరందరూ కలిసినా జగన్మోహన్రెడ్డిని ఓడించలేరు. సీమాంధ్రలో ఆయన స్వీప్ చేస్తారు'' అని అహ్మద్ పటేల్ వ్యాఖ్యానించారు.