Post Number: 6520 Registered: 03-2004 Posted From: 76.122.132.110
Rating: N/A Votes: 0
Posted on Sunday, October 06, 2013 - 12:09 am:
తెలంగాణపై పాత విధానానికే కట్టుబడి ఉంటామని చెప్పినా చాలు.. పార్టీలోనే కొనసాగుతామని కె.కె.మహేందర్ రెడ్డి, కొండా సురేఖ వంటి వారు సూచించినా, "బెస్టాఫ్ లక్'' అంటూ వారిని పార్టీ నుంచి పంపివేశారు.