Kabutar_gadu
Kurra Bewarse Username: Kabutar_gadu
Post Number: 1532 Registered: 02-2012 Posted From: 183.82.45.179
Rating: Votes: 1 | Posted on Friday, August 09, 2013 - 2:15 pm: | |
KC anna, Music Sir, Gaali Sir.. & critics.. come here.. and review it.. chala rojulaki kalam kadilindi after love failure... తీసుకునే ప్రతి శ్వాస .. ఓ గుండెకోత కి పునాది. రాసుకునే ప్రతి రాత ఈ ప్రేమ జీవికి సమాధి! నీ ఆలోచనల అగాథం నుండి బయటపడటానికి అక్షరాలని సహాయం అడుగుతున్నా.. కానీ ప్రతి అక్షరం నాపై కక్షగట్టి నన్ను నిస్సహాయుణ్ణి చేస్తోంది.... కాలం అనే మారణాయుధం నన్ను నిలువునా చంపేస్తోంది... నేడు చేదు స్మ్రుతులుగా మిగలిన నిన్నటి మన తీయని జ్ఞాపకాలకి కారణం నేనే! అగాథాలని పూడ్చే ఆనకట్టల నిర్మాణానికి అంకురార్పణ చేయాల్సింది కూడా ఇకపై నేనే... ఈ నేరం క్షమించరానిది.. కాని భారం మోయాల్సింది నేనే ... నీ ప్రేమతీరం కానరానిది... ఒడ్డున పడేయల్సింది నీవే... Entertainment ki address nenu!!!
|