Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fakester
Pilla Bewarse
Username: Fakester

Post Number: 249
Registered: 07-2013
Posted From: 82.19.12.143

Rating: N/A
Votes: 0

Posted on Sunday, August 04, 2013 - 6:19 am:   

యంగ్ టైగర్ N.T.R హీరోగా సుకుమార్ దర్శకత్వం లో బి.వి.యస్.యన్.ప్రసద్ నిర్మాతగా సినిమా అతి త్వరలో రూపొందనుంది . ఈ సినిమా కథని దర్శకుడు సుకుమార్ చెప్పిన వెంటనే హీరో N.T.R చాలా ఎక్సైట్ అయ్యారు . ప్రస్తుతం సుకుమార్ మహేష్ బాబు తో చేస్తున్న సినిమా పూర్తిచేసిన తరువాత ఈ సినిమా ని స్టార్ట్ చేస్తారు . వైవిధ్యమైన కథాంశం తో తెరకెక్కుతున్న ఈ సినిమా ని ఎక్కడా కంప్రమైజ్జ్ కాకుండా నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు ….
అన్న రామయ్య కు చిన్న రామయ్య కు అభిమానిని

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration