Fakester
Pilla Bewarse Username: Fakester
Post Number: 83 Registered: 07-2013 Posted From: 82.19.12.143
Rating: N/A Votes: 0 | Posted on Friday, July 26, 2013 - 5:08 am: | |
ఒక స్కూల్లో టీచర్స్ అందరూ నడుస్తున్నరు. ఒక దొంగ వచ్చి ఒక టీచర్ పర్స్ తీసుకెళ్ళిపోయాడు..అప్పుడు.. తెలుగు టీచర్: దొంగా..దొంగా.. ఇంగ్లీష్ టీచర్: థీఫ్..థీఫ్(Thief Thief) హిందీ టీచర్: చోర్..చోర్..(Chor..Chor) లెక్కలు టీచర్: 420..420 సోషల్ టీచర్: ముద్దాయి... దోషి... మరి సైన్స్ టీచర్ ఏమంటారు?... jagan antaru అన్న రామయ్య కు చిన్న రామయ్య కు అభిమానిని
|