Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 23733 Registered: 08-2004 Posted From: 88.114.31.209
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, July 16, 2013 - 10:41 am: | |
1) జగన్ కోటలో జనం పార్టీ జెండా. తొలిసారిగా TDP ఏకగ్రీవ పంచాయతి .2. అవినీతి కేసులో జగన్ కి రిమాండ్ పొడిగింపు .౩. తెలంగానా లో జైలు పార్టీ నామినేషన్స్ వేసింది 40% స్తానాల్లో మాత్రమే .4. పంచాయతిల ఏకగ్రీవం లో గజన్ పార్టీ కి మూడో స్తానం. TDP కి మొదటి స్థానం. 5. నెల్లూరు లో పనిచేసే కొమ్మికి చెక్ పెట్టె దిశలో మేకపాటి. త్వరలో సస్పెండ్. 6. జగన్ అక్రమాస్తుల కేసుల్లో నేడో, రేపో మరో ఛార్జ్ షీట్. 7. 300 మంది వుద్యోగులని ఇంటికి పంపిన సాక్షి. అయినా జగనన్న వస్తాడు అంటున్న చర్మిలక్క. షాపింగ్ చేస్తున్న సిమెంట్ వదిన. విజయం మనదే అంటున్న బైబలమ్మ. space for lease
|