Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 68186 Registered: 03-2004 Posted From: 34.252.147.20
Rating: N/A Votes: 0 | Posted on Friday, July 19, 2013 - 1:14 am: | |
Proofdada:
mee fav kodhanda selavicchaadu suudu: " ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఎవరూ ఎక్కడకు వెళ్లిపోవాల్సిన అవసరం లేదని, ఇక్కడకు ఎవరైనా రావొచ్చునని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ గురువారం అన్నారు. ఎవరైనా రొయ్యలు అమ్ముకోవచ్చునని, ఇడ్లీ బండి ఉంచుకోవచ్చునని అన్నారు. పుష్పగుచ్ఛంలో రంగు రంగుల పూలుంటేనే అందమని, అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి జీవిస్తేనే బాగుంటుందన్నారు."} Be Positive--by Sir Gaali
|