Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Mudiripoyina Bewarse
Username: Esperanza

Post Number: 23667
Registered: 08-2004
Posted From: 88.114.31.209

Rating: N/A
Votes: 0

Posted on Thursday, July 11, 2013 - 10:44 am:   

తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్ వార్తా సంస్థ పిటిఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇస్తామని 2004 ఎన్నికల్లో తాము హామీ ఇవ్వలేదని చెప్పారు. తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో తాము రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ విషయమై యుపిఏ మిత్రపక్షాలు, ప్రతిపక్షాలతో సంప్రదించవలసి ఉంటుందని చెప్పారు. రాజ్యాంగ సవరణ చేయవలసి ఉన్నందున వారితో సంప్రదించవలసి ఉందన్నారు. రాజ్యాంగ సవరణ అవసరమైతే ప్రతిపక్షాల సహకారం అవసరం ఉంటుందని తెలిపారు. అస్పష్టతకు తావులేని విధంగా నిర్ణయం ఉంటుందని చెప్పారు.

MOVIEART--bemmi.allu
space for lease

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration