Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 85387
Registered: 03-2004
Posted From: 80.255.245.235

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, July 09, 2013 - 4:02 am:   

హైదరాబాద్ : పవన్‌ కల్యాణ్‌ భార్య రేణు దేశాయ్‌ చిత్ర నిర్మాణం వైపు అడుగులు వేస్తూ మరాఠీ భాషలో సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'మంగళాష్టక్‌కే వన్స్‌మోర్‌' పేరుతో ఇది రూపొందుతోంది. పూణేలో షూటింగ్ ప్రారంభించిన ఈ మరాఠి సినిమాకు అనేక అవాంతరాలు ఎదురౌతున్నాయి. వాటికి కారణం రేణు దేశాయ్ ప్రవర్తనే అని గోలపెడుతున్నారు. రేణు దేశాయ్. .షూటింగ్ స్పాట్ లోకి వ్చచి చాలా కోపంగా మారిపోయి అందరనీ కామెంట్స్ చేస్తూ విమర్శిస్తోందని చెప్తున్నారు. ఈమె కోపానికి తట్టుకోలేక, ఈ సినిమా అసెస్టెంట్ డైరక్టర్ తేజస్ కులకర్ణి, అలాగే సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీరంగ్ ఇప్పటికే ప్రాజెక్టునుంచి తప్పుకున్నారని ఓ పాపులర్ ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. అంతేగాక ఈ సినిమాకు కెమెరామెన్ గా పనిచేస్తున్న పూజ గుప్తే కూడా ఈ సినిమాకు నమస్కారం చెప్పిందని చెప్తున్నారు. ఇక ఈ చిత్తరం భార్యాభర్తల అనుబంధం చుట్టూ తిరిగే కథ. ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ... '' నేను నిర్మాతగా మారటమనేది నిజమే... పుణెలో పుట్టి పెరిగాను. మరాఠీ నాటక రంగం ఎప్పుడూ మంచి స్థితిలో ఉంటోంది. అయితే ఇక్కడి సినిమా మాత్రం కొంత వెనకబడే ఉంది. నేను నిర్మాతగా తీసే తొలి చిత్రం మరాఠీలోనే కావడం సంతోషము'' అని రేణు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పుణెలో సాగుతోంది. స్వప్నిల్‌ జోషి, ముక్తా భార్వే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రేణు తొలిసారి తెలుగులో పవన్‌కల్యాణ్‌ సరసన 'బద్రి'లో నటించారు. ఆ తరవాత పవన్‌ దర్శకత్వం వహించిన 'జానీ'లోనూ ఆమే హీరోయిన్ . ఆ తరవాత పవన్‌ నటించిన కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరించారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration