Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 23553 Registered: 08-2004 Posted From: 88.114.31.209
Rating: N/A Votes: 0 | Posted on Thursday, June 27, 2013 - 3:02 pm: | |
Musicfan:ఈవేళ ఫ్లయిట్ ఏది హన్మంతు నిన్న డెహ్రాడూన్ లో ఒక ఫ్లయిట్ పట్టుకుని రాష్ట్ర పరువు తీసిన హన్మంతన్న ఈవ్లెయ కామ్. పబ్లిసిటీ రాగానే ఇక చాలు అనే ధోరణి ఈ కొంగ్రెస్ బ్యాచ్ కి కరెక్ట్. నిజంగా చిత్తశుద్ది ఉంటే రోజు ఫ్లయిట్ పెట్టడం కాదు ఎప్పటికప్పుడు తరలింపు ఏర్పాట్లు చేయాలి. అలా కాకుండా విపక్షం tsపెట్టక తాము పెట్టి అది అవతలి వాళ్ళతో గొడవ పడి మీడియా ముందు హడావిడి చేసి అది అవ్వగనే సైలెంట్ అయ్యి బాదితులని అక్కడ వదిలేసే ఈ సంప్రదాయం పేరు ఏమిటో వాళ్లే చెప్పాలి. అసహ్యం వేసే మనస్తత్వం వాళ్ళదే.
valla burada tdp ki antiuddamani anthe....but tdp showed lot of poise...ee roju kuda flights vachayi janalni teeskoni...repodduna akrai flight ankunta space for lease
|