Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Celebrity Bewarse
Username: Musicfan

Post Number: 43857
Registered: 05-2004
Posted From: 146.122.225.245

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, June 19, 2013 - 10:58 am:   

intaki ee telugu media nijalu evarido evarikaina telsaa? they say they have 2.2lakhs people following them


quote:


ఆ కధనం వెనుక అంతః కలహాలు
ఏ బీ ఎన్ ఆంధ్ర జ్యోతి సతీష్ రెడ్డి అనే ఒక టీ ఆర్ ఎస్ లీడర్ సెటిల్మెంట్ వ్యవహారం లో అరెస్టు అయిన అంశాన్ని బేస్ చేసుకుని సుదీర్ఘ వివరణతో మూడు వేర్వేరు కధలతో అర్ధం కాకుండా రాసిన స్క్రిప్ట్ తో ఇచ్చిన కధనం లో అన్న కే టీ ఆర్ అన్నది ఖచ్చితంగా తెలుస్తున్న అంశమే. కాకపోతే ఈ వార్త లో కనిపించే సతీష్ రెడ్డి అనే ఒక ఛోటా గల్లీ లీడర్ జైలులో ఉండటం అతనితో కే టీ ఆర్ దృశ్యాలు అన్నదే కధనానికి బలం. ఏ ఒక్కరూ ఆరోపణ కానీ ఆధారం కానీ లేకుండానే వచ్చిన ఈ వార్త వెనుక హరీష్ రావు, కే టీ ఆర్ ల మద్య ముదిరిన విభేదాలు కారణం అన్న వాదన టీ ఆర్ ఎస్ శ్రేణులలో వినవస్తోంది. ఇటీవల రఘునందన్ ని పార్టీ నుండి సస్పెండ్ చేయించటం ద్వారా కే టీ ఆర్ కి చెక్ పెట్టేందుకు హరీష్ రావు ప్రయత్నిస్తే బయటకి వచ్చిన రఘు నందన్ హరీష్ రావు మీద నేరుగా ఆరోపణలు గుప్పించారు. ఆదే సమయంలో కొన్ని వ్యవహారాలలో హరీష్ వసూలు చేసిన సొమ్ముల లెక్కలు తన వద్ద ఉన్నాయని సీ బీ ఐ కి కూడా ఇస్తానని చెప్పిన రఘు నందన్ చివరికి సీ బీ ఐ కి ఒక వినతి పత్రంతో సరిబుచ్చాడు. అతని వద్ద ఉన్న ఆధారాలు బయటపెట్టినా, గొడవ ముదిరినా అది కే టీ ఆర్ దే బాద్యత అని కే సీ ఆర్ ఎదుట హరీష్ రావు చెప్పడంతో తండ్రి వద్ద వీక్ కావటం ఇష్టం లేక రఘు ని కట్టడి చేయించాడని దీనితో ఆ వివాదం సర్దు మణిగినా హరీష్ పేరు దెబ్బతిన్నదని అందరికీ తెలిసిన విషయం. దీన్ని తిప్పి కొట్టడానికి ప్రయత్నిస్తున్న హరీశ్ గ్రూప్ కి సతీష్ రెడ్డి అరెస్టు అయి జైలులో ఉన్న నేపద్యంలో విడిపించమని కోరుతూ పార్టీ ఆఫీసు కు వచ్చిన అతని కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం తెలుసుకున్న హరీష్ వర్గం స్ధానిక టీ న్యూస్ ప్రతినిధుల నుండి గతంలో కే టీ ఆర్ తో కలిసి సతీష్ ఉన్న దృశ్యాలని సేకరించి ఏ బీ ఎన్ కి ఇచ్చి వార్త వేయించరాన్న వాదన గట్టిగా వినబడుతోంది. లేకుంటే ఒక ఛోటా నేత తో కే టీ ఆర్ కి సంబంధించిన దృశ్యాలు అన్ని ఏ బీ ఎన్ దగ్గర ఉండటం ఆసాద్యము కాబట్టి అవి ఇంటి మనుషులు తప్ప మరెవ్వరూ ఇవ్వలేరని, ఈ సమాచారం కూడా అలాగే కొంత ఇస్తే దానికి అన్న పేరుతో కే టీ ఆర్ ని జోడించి ఏ బీ ఎన్ లో ప్రసారం అయ్యేలా చూశారన్న వాదన కే టీ ఆర్ మద్దతుదారులు చేస్తోంది. అసలు నిజం దేముడికెరుక. కే టీ ఆర్ కి, హరీష్ కి ఎరుక.



mallela teeramlo SP

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration