Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Celebrity Bewarse
Username: Musicfan

Post Number: 43820
Registered: 05-2004
Posted From: 146.122.225.150

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, June 18, 2013 - 9:30 am:   


Proofdada:

“We have appointed senior leader K Kesava Rao as the chairman of party’s national affairs committee. He is holding talks with Trinamul Congress chief and West Bengal chief minister Mamata Banerjee with regard to our role in the Federal Front,” KCR said.




PD mama,, idi unchu chepta

facebook lo telugu media nijalu post

కే కే కి భలే ఝలఖ్
టీ ఆర్ ఎస్ అద్యక్షుడు కే సీ ఆర్ చాణక్యం ఈ దఫా కే కే కి తెలిసింది. ఇంతవరకు అధిష్టానం దగ్గర కే సీ ఆర్ నా చేతిలో ఉన్నాడంటూ బిల్డ్ అప్ ఇచ్చి పదవులు కొట్టేసి ఆ తర్వాత అసలు నిజం తెలిసాక పక్కకి తోసి వేయబడి చివరికి సోనియా ప్రణాళిక లో భాగంగా టీ ఆర్ ఎస్ లో చేరిన కే కే కి ముందు కే సీ ఆర్ చెప్పిన పదవి వర్కింగ్ ప్రెసిడెంట్. తన తో సమాన హోదా ఇస్తానని చెప్పిన కే సీ ఆర్ చివరికి తన ఇలాఖలో ఒక 15 మందికి ఇచ్చిన ప్రధాన కార్యదర్శి పదవిని తిప్పి రాసి ఇచ్చాడు. దాని పేరే సెక్రెటరీ జనరల్. అదీ జాతీయ వ్యవహారాలు చూసే పదవి. వాస్తవానికి కే కే కి జాతీయ వ్యవహారాలలో అంత సీన్ ఉందా? ఆయన కి కనీసం కర్నాటక లో ఉన్న దేవే గౌడ తో కూడా పరిచయం లేదు. హాయ్ అంటే హాయ్ అనుకునే పరిచయం తప్ప విధాన నిర్ణయం చెప్పగల మార్చగల సీన్ ఉన్న నేత కాదు. ఒకప్పుడు నరేంద్ర బీ జే పీ ని వదిలి పార్టీలో చేరిన తర్వాత ఆయనకి అప్పగించిన బాద్యత ఆదే. ఆనాడు నరేంద్ర బీ జే పీ అగ్రనేతలతో రాయబారాలు నడిపి ఆ పార్టీ జాతీయ కార్యవర్గంలో తీర్మానం చేయించగలిగాడు. అలాగే ఉమా భారతి, జే ఏం ఏం, శివ సేన నేతలతో సంప్రదింపులు గత పరిచయలతో చేయగలిగాడు. కానీ ఇక్కడ కే కే వాళ్ళతో మాట్లాడితే అర్ధం కాక అసలు తెలంగాణ నే ఒక గందరగోళం అంశంగా మార్చగల మేధావి కే కే. అలాంటి మనిషిని జాగ్రత్తగా చూసి దెబ్బ కొట్టిన కే సీ ఆర్ దానికి పెట్టిన ముద్దు పేరు గౌరవం. కే కే సాబ్ అల్ ది బెస్ట్.
mallela teeramlo SP

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration