Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 23128 Registered: 08-2004 Posted From: 130.233.204.18
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, May 15, 2013 - 3:55 am: | |
తెలంగాణ రాష్ట్ర సమితినుంచి ఆ పార్టీ మెదక్ జిల్లా మాజీ ద్యక్షుడు రఘునందన్ రావును పార్టీ అదినేత కె.చంద్రశేఖరరావు సస్పెండ్ చేశారు.రఘునందనరావు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందాయని , పారిశ్రామికవేత్తల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయని టిఆర్ఎస్ తెలిపింది.పైగా టిడిపి అదినేత చంద్రబాబు నాయుడును రఘునందనరావు కలిసినట్లు కూడా సమాచారం అందిందని పార్టీ తెలిపింది.మంచి వాగ్దాటి కలిగిన రఘునందనరావు తనకు ఎక్కడా టిక్కెట్ ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు.దీంతో ఆయన టిడిపిలోకి వెళ్లవచ్చని ప్రచారం జరుగుతోంది.ఈ నేపధ్యంలో ఈయనను సస్పెండ్ చేశారు. His facebook Link - https://www.facebook...ted_target_id=0 space for lease
|