Maveric
Kurra Bewarse Username: Maveric
Post Number: 1064 Registered: 01-2012 Posted From: 103.10.248.182
Rating: N/A Votes: 0 | Posted on Thursday, May 09, 2013 - 2:07 am: | |
వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ న్యూఢిల్లీ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేసు విచారణ కొనసాగుతున్నందున బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. సిబిఐ వాదనలతో ఏకీభవిస్తూ ఈమేరకు సుప్రీంకోర్టు గురువారం జగన్ బెయిల్ పిటిషన్పై తుది తీర్పు వెల్లడించింది. |