Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Maveric
Pilla Bewarse
Username: Maveric

Post Number: 837
Registered: 01-2012
Posted From: 103.10.248.182

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, April 24, 2013 - 1:35 am:   

రాష్ట్రంలో పది మంది శక్తి సంపన్నుల జాబితాలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు కె.చంద్రశేఖరరావుల పేర్లను ఇండియా టుడ్ పత్రిక ప్రచురించడం ఆసక్తికరంగా ఉంది. ఆయా రంగాల నుంచి పది మందిని ఎంపిక చేసి వారిని ప్రభావశీలురుగా ఆ మేగజైన్ ప్రకటించింది, రాజకీయ రంగం నుంచి జగన్,కెసిఆర్ ల పేర్లు మాత్రమే ఉండడం విశేషం.ఇతర ప్రముఖులు డిజిపి దినేష్ రెడ్డి,రెడ్డి ల్యాబ్స్ అదినేతగా బాద్యతలు చేపట్టిన జివి ప్రసాద్, ఐటి నిపుణుడు బివిఆర్ మోహన్ రెడ్డి, ఫైనాన్స్ రంగానికి చెందిన పార్ధసారధి, తెలుగు భాష ప్రచారంలో మండలి బుద్ద ప్రసాద్,సినీ నటుడు మహేష్ బాబు క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ లను ఎంపిక చేసింది. రాజకీయ రంగానికి సంభందించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరుగాని,విపక్ష నేత చంద్రబాబు నాయుడు పేరుగాని లేక పోవడం ఈ ఎంపికలో మరో ప్రత్యేకతగా కనిపిస్తుంది.MOVIEART--bemmi.dance}}

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration