Sensation
Kurra Bewarse Username: Sensation
Post Number: 4098 Registered: 12-2004 Posted From: 24.98.240.35
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, March 20, 2013 - 3:41 pm: | |
Prasanth:
Watching NTV......Its an excellent Program.......NTV doing it with GUTS...... Real facts.....Its Eye opener for that Boy.....its most useful for real admirers of TDP and for future TDP. ఇంటి పేరు ,వంటి పేరు తగిలించుకోన్నోడల్లా ఆ"పెద్దాయన" కాలేరు........పిల్లకాకి . తెలుగుదేశం పార్టీ నీడ లేకపోతె,ఇంటిపేరు,వంటిపేరు ఆ పెద్దాయనవి లేకపోతె ఇంతవాడు అయ్యేవాడా...? "బుడ్డోడు" మంచోడే ,సమర్దుడే అందులో ఏమాత్రం అనుమానం లేదు ,సందేహం లేదు ........వాడిని భూతాలూ,దయ్యాలు లాగా పట్టి,వాడికి పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చి ,ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆ కుర్ర వాడిని నిట్టనిలువునా ముంచిన కొంతమంది కృష్ణా జిల్లా " జులాయిగాల్లు" "పోకిరీగాళ్ళు" "బేవార్సుగాళ్ళు". |