Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 22146 Registered: 08-2004 Posted From: 130.233.204.18
Rating: N/A Votes: 0 | Posted on Friday, March 15, 2013 - 6:20 am: | |
కాంగ్రెసు పార్టీపై అవిశ్వాసం గురించి మాట్లాడమంటే టిడిపి గురించి మాట్లాడటమేమిటని పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబుపై ఎన్నో కేసులు వేసి ఉపసంహరించుకున్నారని, జగన్ బెయిల్ కోసం సుప్రీం కోర్టు వరకు వెళ్లి చివాట్లు పెట్టించుకున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై మండిపడ్డారు . కోట్లు తిన్నారని మోత్కుపల్లి అంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు ఉలిక్కిపాటు ఎందుకని ఎర్రబెల్లి దయాకర రావు ప్రశ్నించారు. వారేమైనా దోపిడీ చేశారా అని ప్రశ్నించారు. సభలో లేని వైయస్ ప్రస్తావన వద్దంటే చంద్రబాబు, ఎన్టీఆర్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. సిబిఐ రిపోర్ట్ చదివితే మంట ఎందుకన్నారు. space for lease
|