Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 22144 Registered: 08-2004 Posted From: 130.233.204.18
Rating: N/A Votes: 0 | Posted on Friday, March 15, 2013 - 6:12 am: | |
అఖిలభారతాన నటుడిగ తారకరాముడు బెస్టూ ! గర్వంతో ఉప్పొంగిన తెలుగువాడి చెస్టూ !! వెండితెరకు దేవుడతడు సాటిలేని తెలుగువాడు ! నటన సార్వభౌముడతడు తిరుగులేని వెలుగు రేడు !! రాముడైన కృష్ణుడైన ఇలాగనే వుంటారట ! వేల్పులు సైతం ఇతడిని కన్నార్పక కంటారట !! ఆయన మనవాడవటం భరత జాతి సుకృతం ! భరతరత్న ఇవ్వలేని మన దుస్థితి వికృతం !! space for lease
|