Prasanth
Bewarse Legend Username: Prasanth
Post Number: 66974 Registered: 03-2004 Posted From: 111.93.131.220
Rating: N/A Votes: 0 | Posted on Friday, March 15, 2013 - 10:37 am: | |
విషయం తెలుసుకున్న పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్సై రాజేంద్రప్రసాద్ ఆలయానికి వె ళ్లి, కొత్త దంపతులను అదుపులోకి తీసుకున్నారు. మాధురిని హైదరాబాద్‌కు, రాజ్‌కుమార్‌ను పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. **** iddharu major le kadha...adhupuloki teeskodam endhuku? |