Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 22125 Registered: 08-2004 Posted From: 130.233.204.18
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, March 13, 2013 - 5:15 am: | |
తాను రెండు నెలల క్రితమే రాజీనామా చేసినా, జగన్ సూచన మేరకు తాను శాసనసభకు వెళుతున్నానని కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగి ఓటింగ్ కు వస్తే తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తానని ఆయన ప్రకటించారు.కాగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా వెళ్లిన కాంగ్రెస్ , టిడిపి ఎమ్మెల్యేలు ఇప్పుడు వ్యూహం మార్చుకుని రాజీనామాలను వెనక్కి తీసుకున్నారు.ఈ విషయంపై ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి సమాచారం అందించారని తెలుస్తోంది
space for lease
|