Dobbey
Mudiripoyina Bewarse Username: Dobbey
Post Number: 15860 Registered: 12-2009 Posted From: 167.206.229.129
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, February 26, 2013 - 11:08 am: | |
అయితే ‘గౌరవం’ సినిమాలో శిరీష్ ప్రదర్శన అంత్యంత దారుణంగా ఉందట. డైలాగులు చెప్పడం ఎలా ఉన్నా... డాన్సులు, ఫైట్లు దృశ్యాల్లో పరమ వీక్ గా కనిపిస్తున్నాడట. ఈ దృశ్యాలు చూసిన అరవింద్ ఖంగు తిన్నాడట. ఇలాగైతే శిరీష్ హీరోగా రాణించడం మాట దేవుడెరుగు.. అల్లు వారి పరువు మాత్రం పోవడం ఖాయమని బెంగుపెట్టుకున్నాడట.
|