Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Vusirikai
Yavvanam Kaatesina Bewarse
Username: Vusirikai

Post Number: 7156
Registered: 10-2011
Posted From: 50.90.225.255

Rating: 
Votes: 9

Posted on Thursday, January 24, 2013 - 6:58 am:   

పాదయాత్రలో చంద్రబాబు జనంతో సరదాగా మాట్లాడుతూ ముందుకు సాగారు. పెనుగంచిప్రోలు - అనిగండ్లపాడు మధ్యలో యాత్రకు ఎదురైన బస్సులోని ప్రయాణికులు ఆయనకు అభివాదం చేశారు. అందులోని కొందరితో ముచ్చడించారు. నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు బిల్లులు, ఆర్టీసీ చార్జీలు భారీగా పెరిగాయని, మీరే మమ్ముల్ని కాపాడాలని బాబును కోరారు. అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిస్కరిస్తానని హామీ ఇచ్చారు. కాదు ఇప్పడే ఏదో ఒకటి చేయండని బతిమాలాడారు. స్పందించిన బాబు, 'దున్నపోతుకు మేత వేసి ఆవును పాలివ్వమని' అడగడం న్యాయమా అంటూ నవ్వారు
http://www.cooking-wonders.com/

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration