Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Dobbey
Yavvanam Kaatesina Bewarse
Username: Dobbey

Post Number: 2093
Registered: 03-2011
Posted From: 136.174.187.5

Rating: N/A
Votes: 0

Posted on Monday, August 01, 2011 - 11:50 am:   

పంచు లచ్చి కి టీవీ ప్రోగ్రాం ఒకటి చెయ్యాలని పించింది. రాణి తలచు కుంటే రాష్ట్రం లో ఛానల్ ల కి కొదవా ? వెంటనే ఓ టీవీ వాడు వెంటనే లచ్చి కి ఛాన్స్ ఇచ్చాడు.
పంచు లచ్చి ఆలోచించింది. తన ప్రోగ్రాం అన్నీ వెరైటీ గా ఉండాలి అని. అంటే - తనకి తెలిసిన అందరంకుల్ని, ఆంటీలని పిలిచి వాళ్ళతో బాతా ఖాని పెట్టి వాళ్ళని ప్రతి ఐదు నిముషాలకోమారు అంకులనో ఆంటీ అనో ముద్దు గా పేమ తో పిలిచి , తన ముద్దు ముద్దు మాట ల స్టైల్ ఒక టి ఎస్టాబ్లిష్ చేస్తే మంచిదని పంచు లచ్చి పీ ఆర్ ఓ సలహా ఇచ్చాడు.

దీంట్లో అశేష ఆంధ్రావనికి పొపులర్ ఐన తిరపతయ్య ని కూడా పంచు లచ్చి పిలచి 'అంకుల్' అని ముద్దు ముద్దు గా పిలచి ప్రోగ్రాం జరిపించింది పంచు లచ్చి. దానితో తిరపతయ్య కి మరీ చికాకు పుట్టి ( అసలే కొత్త చిత్రం ఒకటి చెయ్యాలని తిరపతయ్య ప్రయత్నం - ఈ అంకుల్ గొడవ ఏమిటి మద్య లో అని చికాకు పడ్డాడు తిరపతయ్య - ) ' ఇదిగో చూడు - నన్ను తీరూ అనే పిలవ వచ్చు అంకుల్ వద్దులే అన్నా కూడా ఆ పంచు లచ్చి నవ్వుతో - అంకుల్ మీ మొబైల్ నెంబర్ నా మొబైల్ లో తిరు అంకుల్ అనే ఉంది అని పంచు డైలాగు చెప్పింది. తిరపతయ్య ఉసూరు మని ఊరుకున్నాడు. మిగతా భాగం తేరా పై చూడుడు వచ్చే వారం.
Health is Happiness

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration