Kabutar_gadu
Pilla Bewarse Username: Kabutar_gadu
Post Number: 966 Registered: 02-2012
Rating: Votes: 13 | Posted on Monday, September 10, 2012 - 2:28 pm: | |
గిరినివాసా...! నిత్యకళ్యానాలు...నిగమవాసంతాల ... పత్రపుష్పములు..పచ్చతోరణాలు... నీ సేవ కి అంకితమై నీలో ఐక్యమయ్యాయి.. ఓ శ్రీనివాసా... హరితవనాలు... హాయిగాలులు... పంచాక్షరీలు... పంచభూతములు... నీలోంచి ఉద్భవించాయి... మమ్ములనుద్ధరించాయి... నయనానందకర నల్లని రూపుడు మా గోవిందుడేగా... నీ క్షణకాలదర్శనం చాలు ..మాకిక విందేగా... గరుడసేవితునికి గంపెడుపూలమాలవేయరే... నా నిత్యనిర్మలునికి నీరాజనాలు పలుకరే.. పాపాలను ప్రాలద్రోలేను నీ పావన సోపానాల త్రోవ.. చేయనా హరీ..నీకు సహస్రనామార్చన సేవ... నీ తోమాల సేవను చూసి తరిస్తాం... నిలువునామాల నీ నిజరూపదర్శనానికై పరుగులు తీస్తాం... భక్తకోటి జనప్రవాహాన్ని చూసి పులకించిపోతావు... పులకించి ఇలకొచ్చి ఇక్కట్లు తీరుస్తావు... భక్తాగ్రేశరా...! మాపై దయజాలు.. సిరిగల శ్రీలక్ష్మి నీ సేవకై వేచిఉంది.. సాక్షాత్కరించు.. అరమోడ్పుకన్నులతో అలివేలుమంగమ్మ నీ రాకకై ఆకాన్క్షిన్చుచుంది..అభయమిచ్చ ి ఆనందపరచు.. Virginity is not a dignity! it's Lack of Opportunity
|