Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Cinemacinema
Pilla Bewarse
Username: Cinemacinema

Post Number: 123
Registered: 02-2012

Rating: N/A
Votes: 0

Posted on Friday, September 07, 2012 - 3:00 am:   

బాంబే గ్రూప్ బ్లడ్ కోసం గర్భిణి ఎదురుచూపులు

భీమవరం,సెప్టెంబర్ 6 : ఓ పాజిటివ్ బాంబే ఫినోటైప్ రక్తం.. ఒక్కముక్కలో చెప్పాలంటే, బాంబే గ్రూప్ బ్లడ్.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన రక్తమిది! పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన ఇ.దుర్గారాజేశ్వరి ప్రస్తుతం ఈ గ్రూపు రక్తం ఇచ్చేవారి కోసం ఎదురు చూస్తున్నారు! నిండు గర్భిణి అయిన రాజేశ్వరికి ఈ నెల 10వ తేదీన భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సిజేరియన్ చేయనున్నారు.

ఆ ఆపరేషన్ చేయాలంటే ఆమె రక్తం అవసరం. ఈ బ్లడ్ కోసం ఎన్ని రక్తనిధి కేంద్రాలను సంప్రదించినా ఫలితం లేకపోయింది. ఇపుడు దాతలు ఎవరైనా ఉంటే ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు. ఈ గ్రూపు రక్తం ఉన్న దాతలు 9666200007, 9704845885 సెల్ నంబర్లను సంప్రదించాలని బంధువులు కోరుతున్నారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration