Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Bewarse Legend
Username: Prasanth

Post Number: 64705
Registered: 03-2004

Rating: N/A
Votes: 0

Posted on Friday, June 15, 2012 - 3:01 pm:   


Onlyniru3:




sakshi vaadi raatalu about narsapuram:



నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసాదరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు గెలుపొందారు. 4460 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. సొంత సామాజిక వర్గం కొత్తపల్లిని 'కాపు'కాసినట్టు పోలైన ఓట్లను బట్టి అర్థమవుతోంది. ఆయనకు 57884 ఓట్లు వచ్చాయి. ప్రసాదరాజుకు 53072 ఓట్లు పోలయ్యారు.

కొత్తపల్లి సామాజిక వర్గానికే చెందిన టీడీపీ అభ్యర్థి చినిమిల్లి సత్యనారాయణ డిపాజిట్ కోల్పోయారు. ఆయనకు కేవలం 10,247 ఓట్లు మాత్రమే దక్కాయి. దీనిబట్టి చూస్తే ఎంతగా కొత్తపల్లిని 'కాపు'కాశారో కళ్లకు కనబడుతోంది. పోలింగ్ ముందు కాంగ్రెస్ కు ఓటేయ్యాలని టీడీపీ ప్రచారం చేసినట్టు స్థానికంగా గుసగుసలు విన్సిస్తున్నాయి. 'కాపు'కాయకుంటే ప్రసాదరాజే గెలిచేవారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration