Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Cinemacinema
Pilla Bewarse
Username: Cinemacinema

Post Number: 15
Registered: 02-2012

Rating: 
Votes: 4

Posted on Saturday, June 09, 2012 - 10:24 pm:   

గతంలో తనపై రెండుసార్లు హత్యాయత్నం చేయించినట్లు చెప్పారు. ఇప్పుడు తనకు ఏమైనా జరిగితే దానికే చంద్రబాబే బాధ్యుడవుతారని ఆయన తెలిపారు. తనకు లాటరీ వచ్చినట్లు తెలిసి చంద్రబాబు తనని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. 1999లో చంద్రబాబుకు 5 కోట్ల పది లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. పది లక్షల రూపాయలు చెక్ రూపంలో ఇచ్చానని చెప్పారు. ఆ చెక్ని నగదు చేసుకున్నట్లు తెలిపారు. కోటి రూపాయలు నగదు రూపంలో ఆయనకు ఇంట్లోనే ఇచ్చినట్లు చెప్పారు. మిగిలిన నాలుగు కోట్ల రూపాయలను లండన్లోని మిడ్లాండ్స్ బ్యాంక్ ఖాతా నుంచి సింగపూర్ బ్యాంకులోని చంద్రబాబు నాయుడు ఖాతాలోకి మార్చినట్లు తెలిపారు. లండన్లోని తన ఖాతా నెంబరు 433846958001గా తెలిపారు. లండన్లో తన ఖాతా గురించి పోలీసులకు తెలుసని, వారు లండన్ వెళ్లి వచ్చారని వివరించారు. సింగపూర్లోని డ్యూషే బ్యాంకులో సి.నాయుడు. నారా అనే పేరుపై 0204049121100 నెంబరుతో ఖాతా ఉన్నట్లు వివరించాడు. తాను 5 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులకు కూడా తెలుసని చెప్పారు. అయితే వారు కోటి పది లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చినట్లు చెప్పమన్నారని తెలిపారు.



Bank of England regulatory rules prakram, UK lo ni anni accounts - 6 digit sort code + 8 digit account number vuntai.......... so aevadu aina bank account number ishte aithe 8 digits account number alone ivvali lekunte sort code tho kalipi 14 digit number ivvali

ee tappudu puttuka sachi and 420 kola gadu ichina number 433846958001 - total 12 digits.............here we go.............cooked up story


Proof1 (Payment Council website) - (Account number format)
http://www.paymentscouncil.org.uk/media_centre/press_releases/-/page/577/


A standard format account number must include:
A 6 digit sort code; and
An 8 digit account number; and
The account number must support a modulus check

Proof2 (Wiki) - (Sort Code Range)

Sort code range (assume first 6 digits of the account number given is sort code and last digits are missied by chance) 40 to 50 is HSBC and not 'Mid Lands'........

Proof -


http://en.wikipedia.org/wiki/Sort_code
khammam likes this Like This
Quote
MultiQuote

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration