Phani
Kurra Bewarse Username: Phani
Post Number: 3347 Registered: 11-2013
Rating: N/A Votes: 0 | Posted on Friday, October 01, 2021 - 11:06 am: | |
idhi nijam ayithe correct direction lo unnattu CBN, vodipoyina parledhu నాయుడి అవసరం ఢిల్లీకి గుర్తుకు వచ్చింది మాటలు కలపడానికి ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. నాయుడు మొండిగా మారాడు. తన వాళ్లను చంపినా.. స్థానిక ఎన్నికల్లో పాల్గొనలేకుండా చేసినా.. నాయకుల ఆర్థిక మూలాల మీద పడ్డా.. అక్రమ కేసులు పెట్టినా.. వైజాగ్ వెళితే అడ్డుకొన్నా.. అమరావతిలో చెప్పులు విసిరినా.. రాష్ట్రపతి & కేంద్ర వ్యవస్థల వద్దకు నాయుడు స్వయంగా వెళ్లి ఫిర్యాదు చెయ్యలేదు. లొంగ లేదు.. మరింత మొండిగా ఓర్పుతో వున్నాడు ఇంటి మీద దాడికి వచ్చినా.. జాతీయ స్థాయి మీడియాలో మాట్లాడడానికి ఢిల్లీలో అడుగుపెట్టలేదు. ఢిల్లీలో పంచాయనతో ఢిల్లీ ప్రయత్నించినా.. ఆత్మాభిమానంతో మాటలు కలపలేదు. అవసరం వారిది. నిన్నటి అవమానం మరచిపోలేని ఆత్మాభిమానం, ఈయనది. |