Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 71987 Registered: 05-2004
Rating: N/A Votes: 0 | Posted on Friday, June 04, 2021 - 10:56 am: | |
Your Paadutaa teeyagaa series are giving the feeling that you are never missed #SPBLivesForEver Eenadu had a good writeup as usual, but not finding the link ఎవరయ్యా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావ్? మాతో నీకు ఇన్ని బంధాలేంటి? రోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ రాగాలై పుడుతూనే ఉంటావ్? నువ్వు పుట్టి డెబ్బై ఐదేళ్లేనేమో... నిమిషానికి డెబ్బై సార్లు మా గుండెల్లో స్వరాలై మోగుతూనే ఉంటావ్. ఎవరయ్యా నువ్వు? No reviews yet
|