Lolakulu
Kurra Bewarse Username: Lolakulu
Post Number: 1556 Registered: 05-2017 Posted From: 24.183.83.206
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, July 29, 2020 - 7:26 pm: | |
maro gulika to daiver. ~~~~~~ అలా ఎలా చెప్తావ్ డ్రైవర్ అన్నయ్య...జీవితమంటే సప్త స్వరాల సంయొగమే కానీ తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయే కాధ మరి ఈశ్వరుడి తలపు ఘటనా అయితే నీకు ఎంధుకు ఇంత తపన. స్వరరాజా గంగా ప్రవాహం లో వచ్చి పై వాలితే వచ్చి పై వాలధా? కొండ కోణాల్లో మయ వూళ్ళో అమ్మ అని పిలిచిన ఆలకించ రావమ్మా రాగం తానం పల్లవిగా మారదా? కార్తీక పున్నమి వేళలో వస్తాడు ఆ నెల రాజు అని యెధురు చూపులతో అత్తారింటికి ధారి వెతకవా? కొమ్మ చాటు రెమ్మా తడి చిన కోక చాటు పిల్ల తడవధా మరి అటు వంటి పిల్ల దెగ్గర దొరకునా అటు వంటి సేవ? |