![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Lolakulu
Kurra Bewarse Username: Lolakulu
Post Number: 1546 Registered: 05-2017 Posted From: 24.183.83.206
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, July 22, 2020 - 5:11 pm: | |
శశి బాబు మరో గులీక. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ పొద్ధున్నె బెజవాడ రైల్స్టేషన్ దగ్గర నుండి పోత ఉంటూ పంచాంగం లో చెప్పిన మాట నిజం అవుతుందా లేదా అని మధిలో మెధిలిందీ..... ""ఈ వేరు ముక్క ని గాని నీళ్ళల్లో గాని తేనె లో గాని ముంచి పంటీ కింద పెట్టారంటే వాతం, పక్ష వాతం, అజీర్ణం, మలబద్దకమ్, శంఖ, మూల శంఖ, కరోన గిరోణా అన్ని మాయమైపోతాయి. ఒక్కో వేరుముక్క కొనండి. మీ జీవితం దన్యం చేసుకోండి. హిమాలయాల్లో 500 సంవత్సరము ల పాటు బతికి ఉన్న మా గురువు గారు తన తపస్సు శక్తి అంత ధార పోసి పెంచిన మహిమ గల మంత్రాల చెట్టు వేరు ముక్కలండి. రండి బాబు రండి....మోసం లేదు దగ లేదు....మాయం లేదు....మార్మం లేదు....ఒక్కో వేరు ముక్క 50 రూపాయలు మాత్రమే. అని తూండు గుడ్డ పరిచి వేరు ముక్కలు అమ్మాలేమో.......ఎవడికి తెలుసు.""" . . |