Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kodibochu
Kurra Bewarse
Username: Kodibochu

Post Number: 1650
Registered: 04-2019
Posted From: 171.161.162.10

Rating: N/A
Votes: 0

Posted on Friday, January 10, 2020 - 8:13 am:   

కేర‌ళ‌లో మ‌హేశ్ రికార్డ్‌
సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో సంక్రాంతికి జ‌న‌వ‌రి 11న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేరకు ఈ సినిమా కేర‌ళలో కొత్త రికార్డును క్రియేట్ చేయ‌నుంది. అదేంటంటే.. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్‌ను 30 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నార‌ట‌. ఓ తెలుగు సినిమా ఇన్ని థియేట‌ర్స్‌లో విడుద‌ల కావ‌డం ఇదే ప్ర‌థ‌మం

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration