![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11954 Registered: 03-2004 Posted From: 32.212.213.187
Rating: N/A Votes: 0 | Posted on Sunday, November 03, 2019 - 4:01 am: | |
అన్నీ అర్దం చేసుకోగలిగినా చివరది మాత్రం అర్దం కాలేదండి నిరా రక్షత అంటే..నిరక్ష్యరాస్యత దీవితాన్ని పణంగా అంటే..జీవితాన్ని అనుకుంటా సంఘసస్కర్తలు అంటే..సంఘసంస్కర్తలు కాబోలు కానీ చివర్లో అన్నారు చూడండి.. ఆ 'రాజిక సౌద్దన్నాన్ని' అని..అద్గది అది మాత్రం అర్దం అయిచావట్లెదండి |