Post Number: 11925 Registered: 03-2004 Posted From: 32.212.213.187
Rating: N/A Votes: 0
Posted on Tuesday, October 29, 2019 - 5:40 am:
కుంభకర్ణుడిలా ఆర్నెల్ల తర్వాత లేచి ఇట్టాంటి సచ్చు ప్రశ్నలేసి పేపర్లలో రాయించుకుంటే కోర్టులు సదివాయంటే కష్టం. >> ఇంతోటి తలమునకలయ్యి పగలదీసే పనికి నీకు మినహాయింపులెందుకువయ్యా అంటయ్యి.