![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11902 Registered: 03-2004 Posted From: 172.58.188.254
Rating: N/A Votes: 0 | Posted on Thursday, October 24, 2019 - 11:55 am: | |
వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఓ రెడ్డిగారు పనులకోసం వచ్చే జనాల్ని చెప్పుతో కొట్టినట్లు సత్కరిస్తున్నాడంట. ఒక బౌండ్ పుస్తకం ముందేసుకుని, వచ్చినోడి వివరాలు (ఏ వూరు, వార్డ్ etc) అడిగి, పుస్తకంలో లెక్కలు చెక్ చేసి, అరే అబ్బాయ్ మీ ఇంట్లో నాలుగు ఓట్లకి ఇదిగో పాతికవేలు తీసుకున్నావ్. మరి ఇప్పుడు నా సంగతేంది చెప్పు అని నిలదీస్తున్నాడంట. స్వతహాగా ఆయన మంచోడే. జనాలకి పనులు చేసేవాడే. కాకపోతే జనం వాడేశారు కాబట్టి రివర్స్ లో ఈయన తోడేస్తున్నాడంట ఇప్పుడు. 😀😀 |