Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 11401
Registered: 03-2004
Posted From: 24.249.211.73

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, April 24, 2019 - 10:29 am:   

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అమర్యాదకర రీతిలో వీడియో తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో ఉంచిన ఓ యువకుణ్ని రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడు ఏప్రిల్‌ 14న ఈ వీడియోను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయగా, అది కొంత కాలంలోనే విపరీతంగా వైరల్‌ అయినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకుడు వి.రామ నరసింహ గౌడ్‌ ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఈ నెల 20న ఐపీసీ సెక్షన్‌ 153ఏ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ తరహా వీడియోలు కొందరి వ్యక్తిగత మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని నరసింహ గౌడ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ తయారు చేసిన ఈ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా ఉందని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ అన్నారు. నిందితుడి నుంచి రెండు స్మార్ట్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఏపీకి చెందిన 20 ఏళ్ల విద్యార్థి.. టిక్‌ టాక్‌ యాప్‌లో కేసీఆర్‌ను దుర్భాషలాడుతూ వీడియో తయారు చేసి ఈ నెల 14న సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు.


Nenu aa video choodaledhu. kaani aa video rendu rashtrala madhya vibhedalu lepettu vundanta. Mari alanti koothalni koosina TS leaders ni em cheyyali. vuri teeyyala?

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration