Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11314 Registered: 03-2004 Posted From: 172.56.23.19
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, April 02, 2019 - 4:49 pm: | |
చంద్రబాబు గారి ప్రసంగం 👇👇 ఒక్కసారి ఒక్కసారి అని తల్లి అడుగుతుంది.. ఒక్కసారి ఒక్కసారి అని చెల్లి అడుగుతుంది.. ఒక్కసారి ఒక్కసారి అని భార్య అడుగుతుంది.. ఒక్కసారి అని సూసైడ్ చేసుకుంటామా తమ్ముళ్లూ !? ఒక్కసారి అని బావిలో దూకుతామా తమ్ముళ్లూ !? ఒక్కసారి అని కొండెక్కి దూకుతామా తమ్ముళ్లూ!?ఒక్కసారి అని విషం తాగుతామా తమ్ముళ్లూ !? సార్, కొంచెం గ్యాప్ ఇవ్వండి..మీ దూకుడు దెబ్బకి ఈ రోజంతా కలువ గుంటలో ముసుగుతన్ని పడుకొన్నాడు పాపం పసోడు ప్రచారం కూడా చేయకుండా... |