Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 65754 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 | Posted on Thursday, April 26, 2018 - 6:12 pm: | |
India lo 2000 screens ki 50k tickets already sold ani taata eenadu lo article.. ఆదివారం ప్రీ బుకింగ్స్‌ను తెరవడంతో ఒక్కరోజులోనే 50 వేల టికెట్లు అమ్ముడపోయాయట. ఇప్పటివరకు ఏ హాలీవుడ్ సినిమా ప్రీబుకింగ్లలో ఇన్ని టికెట్లు అమ్ముడుపోలేదని బుక్ మై షో సీవోవో ఆశిష్ సక్సేనా తెలిపారు. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ ప్రీ బుకింగ్ రికార్డును ఈ చిత్రం బీట్ చేస్తుందని పేర్కొన్నారు. Naa peru Surya Audio Review
|