Telugustudio
Mudiripoyina Bewarse Username: Telugustudio
Post Number: 11387 Registered: 07-2009 Posted From: 139.59.44.64
Rating: N/A Votes: 0 | Posted on Monday, April 30, 2018 - 2:24 pm: | |
Musicfan:ఈ సేతితోనే పాలు పట్టాను ఈ సేతితోనే బువ్వ పెట్టాను ఈ సేతితోనే తలకు పోసాను ఈ సేతితోనే కాళ్ళు పిసికాను ఈ సేతితోనే పాడె మోయ్యాలా? ఈ సేతితోనే కొరివి పెట్టాలా? ఈ సేతితోనే దిష్టి తీసాను ఈ సేతితోనే యెన్ను నిమిరాను ఈ సేతితోనే నడక నేర్పాను ఈ సేతితోనే బడికి పంపాను ఈ సేతితోనే కాటికి పంపాలా? ఈ సేతితోనే మంటల కలపాలా?
Mahesh - Nenokkadine title song ki veeedu repina kampu inkaa poledhu.Malle deenni vadiladu.
|