Tokkalodi
Kurra Bewarse Username: Tokkalodi
Post Number: 1260 Registered: 10-2006 Posted From: 208.66.218.160
Rating: N/A Votes: 0 | Posted on Friday, April 27, 2018 - 9:41 am: | |
ఈ సేతితోనే పాలు పట్టాను ఈ సేతితోనే బువ్వ పెట్టాను ఈ సేతితోనే తలకు పోసాను ఈ సేతితోనే కాళ్ళు పిసికాను ఈ సేతితోనే పాడె మోయ్యాలా? ఈ సేతితోనే కొరివి పెట్టాలా? ఈ సేతితోనే దిష్టి తీసాను ఈ సేతితోనే యెన్ను నిమిరాను ఈ సేతితోనే నడక నేర్పాను ఈ సేతితోనే బడికి పంపాను ఈ సేతితోనే కాటికి పంపాలా? ఈ సేతితోనే మంటల కలపాలా? enti ivi lyrics aa.. |