Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 65752 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 | Posted on Thursday, April 26, 2018 - 6:00 pm: | |
Proofdada:oorayyoo song baaga vraasi padadu 5/5 rao ji...
ఈ సేతితోనే పాలు పట్టాను ఈ సేతితోనే బువ్వ పెట్టాను ఈ సేతితోనే తలకు పోసాను ఈ సేతితోనే కాళ్ళు పిసికాను ఈ సేతితోనే పాడె మోయ్యాలా? ఈ సేతితోనే కొరివి పెట్టాలా? ఈ సేతితోనే దిష్టి తీసాను ఈ సేతితోనే యెన్ను నిమిరాను ఈ సేతితోనే నడక నేర్పాను ఈ సేతితోనే బడికి పంపాను ఈ సేతితోనే కాటికి పంపాలా? ఈ సేతితోనే మంటల కలపాలా? Naa peru Surya Audio Review
|