Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 65294 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 | Posted on Thursday, January 25, 2018 - 12:09 pm: | |
http://www.kommineni.info/articles/dailyarticles/content_20180125_15.php?p=15168 96164214 ఎదుటివారికి నష్టం చేద్దామనే ఉద్దేశంలో ఆందోళనకు దిగితే ఒక్కోసారి ఇలాగే జరుగుతుంటుంది. భోపాల్ లో పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన కర్ణి సేన కార్యకర్తలు తమ సొంత వ్యక్తి కారునే దగ్దం చేసిన ఘటన జిరిగింది.భోపాల్ లోని జ్యోతి టాకీస్ వద్ద సాయంత్రం గుమిగూడిన కర్ణిసేన ఒక్కసారిగా విధ్వంసకాండకు పాల్పడ్డారు. కనిపించిన షాపులను, వాహనాలను పగలగొడుతూ వెళ్లారు. అదే దారిలో ఉన్న ఒక కారును కూడా తగులపెట్టేశారట. విశేషం ఏమిటంటే ఆ కారు కర్ణిసేన కార్యకర్త సరేందర్ సింగ్ ది కావడం .ఆయన కూడా ఆందోళనలో పాల్గొనడానికి వచ్చాడు. అతను తన కారును పక్కనే నిలిపి నిరసనకారులతో కలిసి పక్క వీధిలో ఆందోళన చేపట్టాడంట. ఇంతలో ఎవరో కారు తగలబడుతోందని సురేంద్రకు చెప్పటంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి లబోదిబో అన్నాడు. చెడపకురా చెడెదవు అన్న సామెత ఇందుకే వచ్చింది.వేరే వారి కారు తగులపెడితే ఈయన కూడా అందులో ఒక చేయి వేసి ఉండేవాడేమో! ఇప్పుడు తన కారు తగులబడిందని విచారిస్తున్నాడు. Agnyaathavaasi Audio Review
|