Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10458
Registered: 03-2004
Posted From: 32.212.213.128

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, December 06, 2017 - 9:56 pm:   

copied from some HC TDPian

ప్రతి తెలుగుదేశం కార్యకర్త గర్వంగా చెప్పుకోండి
ఈ రోజు మన రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ
ఉపాధ్యాయులు లో 75 శాతం మంది తెలుగుదేశం ప్రభ్యత్వా పాలన లో నియమించ బడినవారే..
1983-1989 మధ్య అన్నగారు సమయంలో
1) 1983, 1985, 1987, 1989 లలో 4 సార్లు ప్రభుత్వ టీచర్లు నియామకం జరిగింది
2) 1989-1994 కాంగ్రెస్ సమయం లో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చెయ్యలేదు.
3) 1995-2004 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు 6 DSC లు వేశారు
1995, 1996, 1998, 2000, 2001,2002
4) 2004-2009 రాజశేకేర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు 2008 లో ఒక్క DSC వేశారు
5) 2009-2014 కాంగ్రెస్ టైం లో 2012 లో ఒక్క DSC వేశారు
6 ) 2014-2019 తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ DSC లు వేసింది .
7) ఈ రాష్ట్రంలో మేధావులు అందరూ మగాడు అని పొగుడుతున్న అయిన ఇంతా వరకు ఒక్క DSC వెయ్యలేదు.
8 ) ఈ రోజూ ఫేస్ బుక్ , వాట్స్ అప్ లలో AP ప్రభుత్వ DSC ప్రకటన స్వచ్చందంగా వైరల్ అవుతోంది అంటే పని చేసే ప్రభుత్వం పట్ల ప్రజలూ స్వచ్చందంగా చూపించే ప్రేమ అభిమానులు కి నిదర్శనం
9) ఫైనల్ గా మగాడు అంటే మేధావులు తో పొగిడించుకునేవాడు కాదు ప్రజలు తో స్వచ్చందంగా దీవెనలు పొందేవారు..
జై తెలుగుదేశం

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration