Kubang
Celebrity Bewarse Username: Kubang
Post Number: 38236 Registered: 09-2011 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, September 26, 2017 - 11:36 am: | |
ఏసీబీకి పట్టుబడ్డ రఘు మరో నాలుగు రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆ వేడుకలను సింగపూర్, హాంగ్కాంగ్, మలేషియా దేశాల్లో ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితులకు విమాన టికెట్లు బుక్ చేయించుకున్నారు.. edebba.. Ignorance is bliss
|