Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 63725 Registered: 05-2004 Posted From: 73.191.151.120
Rating: N/A Votes: 0 | Posted on Thursday, July 27, 2017 - 9:39 pm: | |
తెలంగాణ ఉద్యమ సమయంలో మిత్రుడొకరు ఇల్లు కట్టుకున్నప్పుడు.. తాపీమేస్త్రీ ఒంగోలు నుంచి, బండలు పరిచేవారు రాజస్థాన్ నుంచి, కర్రపని చేసేవాళ్లు ఉత్తర్ప్రదేశ్ నుంచి, ఇతర పనులు చేసేవాళ్లు బిహార్ నుంచి వచ్చారు. తెలంగాణ వాళ్లు ఎక్కడా కనిపించలేదు. మనోళ్లు దుబాయ్ పోయి పనిచేస్తున్నారు తప్పితే హైదరాబాద్లో పని ఉన్నా చేయట్లేదు. Appudu mana udyogalanni Andhra vollu kottesaru annadu gaa.. #Fidaa Audio Review
|