Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 63256 Registered: 05-2004 Posted From: 63.169.138.2
Rating: N/A Votes: 0 | Posted on Monday, June 19, 2017 - 11:10 am: | |
http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break31 Taata esesaadu ఘన విజయం ఎంత గొప్పదో.. ఘోర పరాజయం అంత చెత్తది. ఆడి ఓడడం ఒక ఎత్తయితే.. ఓడడానికే ఆడటం పెద్ద విషాదం. ఆటలో గెలుపోటములు సహజమే. ఐతే ఫైనల్లో పాక్ నెగ్గడం కంటే భారత్ ఓడిపోయిన తీరే అభిమానుల గుండెల్ని పిండేస్తుంది! #DJ Audio Review
|