Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 61488 Registered: 05-2004 Posted From: 73.191.151.120
Rating: N/A Votes: 0 | Posted on Sunday, March 19, 2017 - 9:46 pm: | |
* సామాజిక మాధ్యమాల కారణంగా సగటున 96 నిమిషాలు ఆలస్యంగా నిద్రపోతున్నారు. * నిద్రకు ఉపక్రమించిన తరువాత కూడా కనీసం నాలుగుసార్లు ఫోన్/టాబ్లెట్‌ను తీసి సామాజిక మాధ్యమాల్లో వచ్చేవాటిని చూస్తున్నారు. * పని కూడా పక్కనపెట్టి ఇంటర్నెట్లో మునిగితేలేవారు 42% * భోజనం, వ్యక్తిగత శుభ్రత, నిద్ర కంటే ఇంటర్నెట్‌కే ప్రాధాన్యమిచ్చేవారు 5% * స్మార్టుఫోన్ వినియోగదారుల్లో పొద్దున్న లేవగానే సామాజిక మాధ్యమాలను చూసేవారు 96% Katamarayudu Audio Review
|