![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 9226 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Monday, December 05, 2016 - 2:13 pm: | |
Media beviour chala neecham ga vundhi. ABN vaadi 9 pm NEWS http://www.andhrajyothy.com/artical?SID=342171 చికిత్సకు స్పందిస్తున్న జయలలిత? 05-12-2016 20:58:08 12.25 AM news... http://www.andhrajyothy.com/artical?SID=342204 మరోసారి దమ్మున్న ఛానల్‌గా నిరూపించుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి 06-12-2016 00:25:36 తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాన్ని దమ్మున్న ఛానల్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అన్ని ఛానళ్ల కంటే ముందే ప్రకటించింది. నేషనల్ మీడియాకు కూడా అందని సమాచారం ఒక్క చేధించింది. గంట క్రీతం నుంచి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి వెబ్సైట్ జయ మృతి గురించిన కథనాలు వెలువరించాయి. అపోలో ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించకముందే జయ మరణాన్ని గురించి ప్రపంచానికి తెలియజేసింది. |