Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 9192
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0

Posted on Sunday, November 20, 2016 - 7:10 pm:   


Musicfan:




ప్పటికే గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న సింగర్‌ గీతామాధురి ఇకపై యాక్టర్‌గా మారాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినబడుతున్నాయి. గీత ఇదివరకే ఓ షార్ట్‌ఫిల్మ్‌లో నటించిన విషయం తెలిసిందే. ఆమెను సినిమాల్లో నటింపజేయడానికి ఇప్పటికే చాలామంది నిర్మాతలు ప్రయత్నించారు.

అయితే ఆమె పూర్తిగా సంగీతం మీదే దృష్టి పెట్టడంతో ఆ ఆఫర్లను తిరస్కరించింది. కాగా, ఇటీవల ఆమె మనసు మార్చుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె ఓ ఫీచర్‌ ఫిల్మ్‌లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీని తర్వాత అన్నీ కుదిరితే ఆమె వెండితెర మీద మెరవడం ఖాయంగా కనిపిస్తోంది అన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే ఆమె హీరోయిన్‌గా నటిస్తుందా, లేదా గెస్ట్‌ అప్పీరియెన్స్‌ ఇవ్వబోతోందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration